హైదరాబాద్: 28°C
వార్తలు

'బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం'

KRNL: బీసీలకు ప్రత్యేక రక్షణ కల్పించేలా చట్టం తీసుకువచ్చేందుకు ముసాయిదా రూపొందిస్తున్నామని ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీలకు ఉన్న రక్షణ చట్టాలను ఆధారంగా తీసుకుని బీసీలకు కూడా చట్టపరమైన రక్షణ కల్పిస్తామన్నారు. బీసీలు భయపడకుండా, అన్యాయానికి గురికాకుండా అండగా నిలిచేలా ఈ చట్టం ఉంటుందని స్పష్టం చేశారు.