హైదరాబాద్: 28°C
వార్తలు

'ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం'

VZM: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా సుపరిపాలన అందిస్తోందని ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నారు. శనివారం ఎస్.కోట మండలం శివరామరాజుపేటలో జరిగిన 'రెండేళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం ఇంటింటికి కూటమి ప్రభుత్వం' కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ప్రభుత్వం చేకూరుస్తున్న మేలును వివరిస్తూ ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలతో మాట్లాడారు.