SRPT: నడిగూడెం మండలం వల్లాపురం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలతో పాటు రెండు ప్రాథమిక పాఠశాలలకు గ్రామానికి చెందిన షేక్ షరీఫ్, ఆయన సతీమణి విహాన్ దంపతులు ఇవ్వాళ రూ.50 వేల విలువైన స్కూల్ బ్యాగులు, నోట్‌బుక్స్, క్రీడా సామగ్రి, స్టేషనరీని విద్యార్థులకు అందజేశారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులను సన్మానించారు.
వార్తలు
పాఠశాలలకు సామగ్రి వితరణ


