SRCL:చందుర్తి మండలానికి చెందిన ఉపాధ్యాయ దంపతులు యాస శ్రీలత, కాపిల్ల నరేష్‌లకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు లభించాయి. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరిమ అగర్వాల్, డీఈఓ శ్రీరాం మొండయ్య చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు.
తెలంగాణ
భార్యాభర్తలకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు


