NLG: నకిరేకల్ నియోజకవర్గం అభివృద్ధిలో ముందంజలో ఉందన్న ప్రభుత్వ వాదనపై పూర్తి వివరాలు వెల్లడించాలని BSP భువనగిరి పార్లమెంట్ ఇన్‌చాఛార్జ్ కత్తుల కాన్షీరామ్ కోరారు. సాగునీరు, రైతు రుణమాఫీ, రైతు భరోసా, విద్యుత్, ఆసుపత్రి, రోడ్లు, తాగునీరు, మున్సిపల్ పనులపై మంజూరైన నిధులు, పూర్తయిన పనులు, పెండింగ్ పనుల వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
వార్తలు
'నకిరేకల్ అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి'


