SRCL: తెలంగాణ ప్రభుత్వ కార్మిక ఉపాధి, శిక్షణ, ఫ్యాక్టరీల శాఖ ఆధ్వర్యంలోని TOMCOM ద్వారా మలేషియాలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు ప్రకటించింది. హెవీ వర్క్, పైప్ వెల్డర్, స్టీల్ వర్క్, కాంక్రీట్, ఎక్స్కవేటర్, బ్యాక్‌హో ఆపరేటర్ పోస్టులు అందుబాటులో ఉన్నాయి. 10వ తరగతి, ఇంటర్, డిప్లొమా, ITI అర్హతతో 20–35 ఏళ్ల వారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
తెలంగాణ
మలేషియాలో ఉద్యోగ అవకాశాలు


