హైదరాబాద్: 28°C
తెలంగాణ

KUDA ఛైర్‌పర్సన్‌గా గుండు సుధారాణి బాధ్యతల స్వీకరణ

WGL: వరంగల్‌ కుడా ఛైర్‌పర్సన్‌గా గుండు సుధారాణి శనివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌, ఎమ్మెల్యేలు రాజేందర్‌రెడ్డి, శ్రీహరి, ప్రకాశ్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గుండు సుధారాణి మాట్లాడుతూ.. కుడా పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసి, వరంగల్‌ నగరాభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.