KMR: మాల్తుమ్మెద గ్రామంలో వ్యాక్సినేషన్ సెషన్‌ను పర్యవేక్షించడంతో పాటు, తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులకు సకాలంలో టీకాలు వేయించడం ద్వారా పలు వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చని, ప్రతి తల్లి శిశువుకు జననం తర్వాత తొలి గంటలోనే తల్లిపాలు పట్టించాలని, ఆరు నెలల వరకు తల్లిపాలను మాత్రమే ఇవ్వాలని అవగాహన కల్పించారు.
తెలంగాణ
తల్లిపాలపై అవగాహన కార్యక్రమం


