JGL: ఎండపల్లి మండలం ముంజంపల్లి రైతులు విద్యుత్ శాఖ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ మోటార్లకు సంబంధించిన ఫీజులు కాలిపోవడంతో మోటార్లు పనిచేయడం లేదని, సమస్యను జేఎల్ఎం సుధాకర్‌కు పలుమార్లు తెలిపినా స్పందించలేదని రైతులు ఆరోపించారు. సమస్య చెప్పేందుకు వెళ్లినప్పుడు దూషణకు గురయ్యామని కొందరు రైతులు పేర్కొన్నారు.
తెలంగాణ
విద్యుత్ శాఖ నిర్లక్ష్యంపై రైతుల మండిపాటు


