మెదక్ జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో శనివారం నిర్వహించిన వారపు పరేడ్‌లో డీఎస్పీ ప్రసన్నకుమార్ గౌరవ వందనం స్వీకరించారు. సిబ్బంది డ్రిల్, యూనిఫాం టర్అవుట్‌ను పరిశీలించారు. విధుల్లో క్రమశిక్షణతో పాటు ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని సూచించారు. ప్రతిరోజూ వ్యాయామం చేస్తూ శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలన్నారు.
తెలంగాణ
పోలీసులు ఫిట్‌నెస్‌పై శ్రద్ధ వహించాలి: డీఎస్పీ


