HYD: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రహదారి భద్రతపై కీలక సందేశాన్ని అందించారు. పిల్లల భద్రత అందరి బాధ్యతని గుర్తుచేస్తూ.. పాదచారులు జీబ్రా క్రాసింగ్ ఉపయోగించాలని,సిగ్నల్స్ పాటించడం,హెల్మెట్ ధరించడం,వేగాన్ని నియంత్రించడం ప్రాణరక్షణకు అత్యంత అవసరమని స్పష్టం చేశారు.ఒక చిన్న జాగ్రత్త అమూల్యమైన ప్రాణాన్ని కాపాడుతుందన్నారు.
తెలంగాణ
సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల రహదారి భద్రత పాఠం!


