హైదరాబాద్: 28°C
తెలంగాణ

VDEO: 'సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి'

BHPL: ఎన్నికలకు ముందు సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించిందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి విమర్శించారు. శనివారం భూపాలపల్లి జిల్లా సింగరేణి ఏరియాలోని కేటీకే-8 గనిలో నిర్వహించిన గేట్ మీటింగ్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. కార్మికుల సంక్షేమాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు.