RR: మంత్రి కొండా సురేఖతో రాఖీ కట్టించుకున్న CM రేవంత్‌రెడ్డి.. 'అక్కా.. అక్కా' అంటూ ఆమె గొంతు పిసికేశారని MLA సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నామని, అసెంబ్లీలో తొలి వరుసలో కూర్చోబెడతామని చెప్పి.. ఇప్పుడు అణగదొక్కే విధంగా వ్యావహరించారని ఆరోపించారు.
తెలంగాణ
కొండా సురేఖ అంశంపై స్పందించిన MLA


