NLG: నకిరేకల్‌లో ఇవాళ నిర్వహించనున్న సీఎం రేవంత్ సభకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజోపాల్ రెడ్డి హాజరుకానున్నట్లు పార్టీ వర్గాలు ఇవాళ తెలిపాయి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చాయి. కాగా మునుగోడులో మంత్రి పొంగులేటితో, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి భేటీ అయ్యారు.
తెలంగాణ
VIDEO: సీఎం రేవంత్ సభకు రాజగోపాల్ రెడ్డి


