హైదరాబాద్: 28°C
తెలంగాణ

సర్వేపల్లికి బీజేపీ చీఫ్ నివాళులు

HYD: మాజీ రాష్ట్రపతి, భారతరత్న డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ట్యాంక్‌బండ్‌లోని ఆయన విగ్రహానికి చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బీజేపీ చీఫ్ రాంచందర్ రావు చిన్నారులతో కలిసి పుష్పాంజలి ఘటించారు. దేశాభివృద్ధికి, చైతన్యవంతమైన సమాజ నిర్మాణానికి ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమన్నారు.