NZB: డిచ్‌పల్లి మండలంలోని వెస్లీ నగర్ తండాలో వికసిత్ గ్రామపంచాయతీ ప్రణాళిక (VGPP) కార్యక్రమాన్ని తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. మ్యాజిక్ సోక్ పిట్స్, నీటి కుంటలు తదితర అభివృద్ధి పనులపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ విజయ్ కుమార్, ఉపసర్పంచ్ లతా అశోక్, ఆశా వర్కర్లు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సాయి కిరణ్, గ్రామస్తులు పాల్గొన్నారు.
తెలంగాణ
వెస్లీ నగర్ తండాలో VGPP కార్యక్రమం


