హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అజ్ఞానాన్ని తొలగించి.. విజ్ఞానాన్ని పంచేవారే గురవు'

WGL: మాజీ మంత్రి కొండా సురేఖ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని పంచుతూ, విద్యార్థుల్లో క్రమశిక్షణను పెంపొందించి, వారి జీవితాలకు సరైన మార్గనిర్దేశం చేసే గురువుల సేవలు వెలకట్టలేనివని పేర్కొన్నారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు.