WGL: వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన సోషల్ మీడియా కార్యకర్త బాబు మియాపై అక్రమ కేసులు నమోదు చేసి మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించడాన్ని మాజీ MLA నరేందర్ ఖండించారు. రాజకీయ కక్షతో కార్యకర్తలను వేధించడం సరికాదన్నారు. అధికారులు వెంటనే స్పందించి బాబు మియాను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యకర్తలకు అండగా ఉంటానని తెలిపారు.
తెలంగాణ
VIDEO: కార్యకర్తలను వేధించడం సరికాదు: మాజీ MLA


