KMR: నిజాంసాగర్ ప్రాజెక్టులో శనివారం ఉదయం నీటిమట్టం 1401.45 అడుగులకు చేరినట్లు ప్రాజెక్టు AEE సాకేత్ తెలిపారు.ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా ప్రస్తుతం 13.015 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి ప్రస్తుతం ఇన్‌ఫ్లో పూర్తిగా నిలిచిపోయింది. పంట సాగు కోసం ప్రధాన కాలువ ద్వారా 1,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.
తెలంగాణ
నిజాంసాగర్ ప్రాజెక్టు నీటి వివరాలు


