WGL: వరంగల్ కుడా ఛైర్మన్ పదవి నియామకం కాంగ్రెస్‌లో అసంతృప్తికి కారణమవుతున్నట్లు సమాచారం. పార్టీ కోసం దీర్ఘకాలంగా పనిచేసిన సీనియర్లను పక్కనపెట్టి, మధ్యలో పార్టీలోకి వచ్చిన వారికి పదవులు ఎలా ఇస్తారంటూ కొందరు నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై అసంతృప్తితో ఉన్న సీనియర్ నాయకులు రహస్యంగా సమావేశమైనట్లు ప్రచారం జరుగుతోంది.
తెలంగాణ
కుడా ఛైర్మన్ పదవిపై కాంగ్రెస్‌లో అసంతృప్తి


