హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహాధర్నాకు బయలుదేరిన జిల్లా నాయకులు

BHPL: రైతుల సమస్యలను పరిష్కరించాలని, భూభారతి చట్టంలోని లోపాలను సరిదిద్దాలని డిమాండ్‌ చేస్తూ BJP ఆధ్వర్యంలో HYDలోని ఇందిరాపార్క్‌ వద్ద మహాధర్నా నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, ఫ్లోర్‌ లీడర్‌ మహేశ్వర్‌రెడ్డి నేతృత్వంలో చేపట్టిన కార్యక్రమానికి BHPL జిల్లా నుంచి జిల్లా అధ్యక్షుడు నిషీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు