WGL: నగరంలోని కాశీబుగ్గలోని శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయంలో రేపు (ఆదివారం) ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు అర్చకులు తెలిపారు. దశమి తిధి, ఆరుద్ర నక్షత్రం సందర్భంగా దేవస్థానం నందు కొలువైన సహస్ర లింగానికి ప్రదోషకాలంలో సా.5:30 ని.లకు పంచామృత అభిషేకాలు, గోమతి చక్రాలతో సహస్ర నామార్చన, విశేష అలంకరణ, మహా హారతి, తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాలు ఉంటాయన్నారు.
తెలంగాణ
కాశీ విశ్వేశ్వర ఆలయంలో రేపు ప్రత్యేక కార్యక్రమాలు


