ADB: శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని శనివారం ఉమ్రాజ్ లో నిర్వహించిన అఖండ హరినామ సప్తహ కార్యక్రమంలో గుడిహత్నూర్ మండలంలోని కోలహరి గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయంలో భజన సంకీర్తన కార్యక్రమాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
తెలంగాణ
హరినామ సప్తహంలో భక్తుల సందడి


