హైదరాబాద్: 28°C
తెలంగాణ

నా హీరో.. నా గురువు❤

NGKL: అమ్మానాన్నలు జన్మనిస్తే.. గురువులు జీవితానికి అర్థం నేర్పిస్తారు. తాను సాధించలేనిదాన్ని తన విద్యార్థులు సాధించాలని కలలు కనే నిస్వార్థ వ్యక్తి ఉపాధ్యాయుడు. నేడు ఉన్నత స్థానాల్లో ఉన్న ఎంతోమంది తమ విజయానికి కారణం గురువు అని గుర్తుచేసుకుంటున్నారు. అందుకే విద్యార్థి భవిష్యత్ తీర్చిదిద్దే ప్రతి గురువు నిజమైన హీరోనే. మరి మీ ఫేవరెట్ గురువు ఎవరో కామెంట్ చేయండి.