WNP: జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాజెక్టు 10,500 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతుందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. ప్రాజెక్టులో 9.418 TMC నీరు నిల్వ ఉంది. జూరాల నుంచి శ్రీశైలం, ఇతర ఎత్తిపోతలకు అన్ని కలిపి 12,000 అవుట్ ఫ్లో ఉందన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.56 కాగా, ప్రస్తుతం 317.40 మీటర్లుగా ఉందన్నారు.
తెలంగాణ
జూరాల ప్రాజెక్ట్ నీటి వివరాలు


