హైదరాబాద్: 28°C
తెలంగాణ

సమాజ పురోగతికి ఉపాధ్యాయుల కృషి: కడియం

JN: భారత మాజీ రాష్ట్రపతి డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, స్టేషన్ ఘనపూర్ ప్రజలకు, ఉపాధ్యాయులకు మాజీ MLA కడియం శ్రీహరి శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థులను భావి భారతపౌరులుగా తీర్చిదిద్దే బాధ్యతను మోస్తూ, సమాజ పురోగతికి పునాదులు వేస్తున్నది ఉపాధ్యాయులేనని కొనియాడారు.