JN: జనగామ కలెక్టర్ ను నేడు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కలిసి వినతిపత్రం అందజేశారు. ఎర్రబెల్లి మాట్లాడుతూ... పాలకుర్తి నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపులు ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా అర్హులైన పేదలకు ఇండ్లను అందించేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని, పారదర్శకంగా డ్రా-పద్ధతిలో ఇండ్లను కేటాయించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన ఎర్రబెల్లి


