MNCL: బెల్లంపల్లి మున్సిపాలిటీ 29వ వార్డు కౌన్సిలర్ పున్నం చందర్ ఆధ్వర్యంలో వార్డ్ మహిళలకు ఇందిరమ్మ చీరలను శనివారం పంపిణీ చేశారు. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు బండి ప్రభాకర్ పాల్గొని మాట్లాడారు. మహిళల సంక్షేమమే లక్ష్యంగా ప్రతి మహిళ ముఖంలో చిరునవ్వే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన అన్నారు. ఇందిరమ్మ చీర మహిళల గౌరవానికి గుర్తింపు అన్నారు.
తెలంగాణ
29వ వార్డులో మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ


