ములుగు కేంద్రీయ విద్యాలయంలో 2026–27 విద్యాసంవత్సరానికి బాలవాటిక-1, 2, 3తో పాటు 1 నుంచి 5వతరగతి ప్రవేశాల దరఖాస్తులకు నేటితో (సెప్టెంబర్ 5) గడువు ముగియనుందని ప్రిన్సిపల్ సీతారాం శనివారం తెలిపారు. సెప్టెంబర్ 10న లాటరీ, 12న ప్రవేశ జాబితా విడుదల చేస్తామని, 23నుంచి తరగతులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. తల్లిదండ్రులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు
తెలంగాణ
KVS ప్రవేశాల దరఖాస్తులకు నేడు చివరి రోజు


