MHBD: తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామానికి చెందిన యోగా మాస్టర్ లింగాల మురళీకృష్ణ సమాజంలో ఆరోగ్యం, శరీరక దృఢత్వాన్ని పెంపొందించేందుకు యోగా రంగంలో విశేష సేవలు అందిస్తున్నందుకు యోగారత్న పురస్కారం వరించింది. ఈ పురస్కారాన్ని రిటైర్డ్.న్యాయమూర్తి డాక్టర్ బూర్గుల మధుసూదన్, పారిశ్రామికవేత్త, సామాజికవేత్త డాక్టర్ చిల్లా రాజశేఖర్ చేతుల మీదుగా అందుకున్నారు.
తెలంగాణ
'యోగ మాస్టర్‌కు వరించిన యోగరత్న పురస్కారం'


