హైదరాబాద్: 28°C
తెలంగాణ

హత్య కేసు నిందితుడి కోసం డ్రోన్ కెమెరాతో గాలింపు

MNCL: నెన్నెల మండల కేంద్రంలో భార్యను హత్య చేసి పరారైనా భర్త కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడు దాక్కున్న ప్రాంతాలను గుర్తించేందుకు డ్రోన్ కెమెరాను రంగంలోకి దించి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానాస్పద ప్రాంతాలలో డ్రోన్ ద్వారా పరిశీలిస్తూ నిందితుడి ఆచూకీ కోసం సీఐ హనోక్, నెన్నెల SI జగదీశ్వర్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు.