MNCL: బెల్లంపల్లి తాపీ కార్మికుల సంఘం ఎన్నికల్లో సంఘం సభ్యులు అందరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సంఘం మాజీ ఉపాధ్యక్షుడు ఆవుల కొమురయ్య కోరారు. శనివారం మాట్లాడుతూ కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేసే, సంఘం అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న సంకరీ కృష్ణను ఎన్నికల్లో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈనెల 6న ఉదయం 7 గంటలకు ఎన్నికలు ప్రారంభం అవుతాయన్నారు.
తెలంగాణ
'సభ్యులందరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి'


