SRPT: నకిరేకల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో తుంగతుర్తి మండల బీఆర్ఎస్ నాయకులను పోలీసులు శనివారం ముందస్తు అరెస్ట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ముందస్తుగా తమను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని బీఆర్ఎస్ నాయకులు పలువురు అన్నారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు.
తెలంగాణ
తుంగతుర్తిలో బీఆర్ఎస్ నాయకుల ముందుస్తు అరెస్ట్


