NRML: జిల్లా కేంద్రంలోని ప్రియదర్శినినగర్‌లో రేపు ఉచిత క్యాన్సర్ పరీక్షల శిబిరం నిర్వహించనున్నారు. నిర్మల్ లయన్స్ క్లబ్, ఆరోగ్య ఆసుపత్రి ఆధ్వర్యంలో హైదరాబాద్ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి వారు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు అధ్యక్షుడు వెంకటరమణరెడ్డి, గంగారెడ్డి తెలిపారు. వివరాలకు 94400 05672, 97014 71776 నంబర్లను సంప్రదించాలని అన్నారు.
తెలంగాణ
ఆదివారం ఉచిత క్యాన్సర్ పరీక్షలు


