TPT: కోట (M) కోటమ్మ గిరిజన కాలనీలో ఓ మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. ఆవుల నాగరాజుకు ఇద్దరు భార్యలు కాగా, నాగభూషణమ్మ రావిరెడ్డిపాలెంలో, యశోదమ్మ కోటలో నివాసం ఉంటున్నారు. వినాయక చవితి పనుల నిమిత్తం నాగభూషణమ్మను యశోదమ్మ కోటకు పిలిపించినట్లు సమాచారం. అర్ధరాత్రి సమయంలో నాగభూషణమ్మను తలపై కొట్టి హత్య చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది.
ఆంధ్రప్రదేశ్
కోటలో మహిళ హత్య?


