ASF: ఆసిఫాబాద్ మండలం మాణిగూడ వద్ద కేబీ ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువ కట్ట మట్టి కూలిపోయింది. రెండు నెలల క్రితం గుత్తేదారుడు రూ. 50 లక్షలతో చేపట్టిన పనులు ఇటీవల వర్షాలకు మళ్లీ కుంగిపోయాయి. కాలువ పక్కనే GP కార్యాలయం, పాఠశాల భవనం, ఇళ్లు ఉండడంతో గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి శాశ్వత మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: పాఠశాల పక్కనే కుంగిన కాలువ కట్ట


