SKLM: గార మండలంలోని చల్లపేట సబ్‌స్టేషన్‌లో మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని వినియోగదారులు సహకరించాలని డీఈఈ పైడి యోగేశ్వరరావు శనివారం ఒక ప్రకటనలో కోరారు. అంపోలు , శ్రీకూర్మం, కె.సైరిగాం, గొంటి, బలరాంపురం, రామచంద్రాపురం, వాడాడ పంచాయతీలకు సరఫరా ఉండదన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు ఈ ప్రాంతంలో పవర్ కట్!


