హైదరాబాద్: 28°C
తెలంగాణ

విషాదంలోనూ మరవని మానవత్వము

WGL: నల్లబెల్లిలో నిన్న విద్యుత్‌ షాక్‌తో మృతి చెందిన పిట్టల సిరివెన్నెల (14) కళ్లను కుటుంబ సభ్యులు ఎల్‌.వీ. ప్రసాద్‌ నేత్ర బ్యాంక్‌కు దానం చేశారు. ‘నేను చనిపోతే కళ్లను దానం చేయాలి’ అని సిరివెన్నెల బతికున్నప్పుడే చెప్పేదని తండ్రి కన్నీటిపర్యంతమయ్యారు. నిన్న సెలవు కాకపోతే తమ బిడ్డ బతికేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.