MBNR: హెచ్ఎం ప్రాజెక్టులో భాగంగా రూ.69 కోట్లతో చేపట్టనున్న పంచాయతీరాజ్ రహదారుల పనుల పైలాను ఆవిష్కరించనున్నారు. అనంతరం కాంగ్రెస్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహిస్తారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఇవాళ ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. రాజీవ్ చౌరస్తా వద్ద కార్నర్ మీటింగ్‌లో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు.
తెలంగాణ
ఉమ్మడి జిల్లాలో సీతక్క పర్యటన


