NTR: విజయవాడలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. జిల్లా పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నట్లు CMO అధికారులుల తెలిపారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అయితే ప్రతిపక్షాలు సీఎం నిర్వహించే సభపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన పరిణామాలపై మాట్లాడే అవకాశం ఉన్నట్లు టీడీపీ వర్గాలు తెలియజేశాయి.
ఆంధ్రప్రదేశ్
విజయవాడకు సీఎం రాక..!


