ప్రకాశం: వెలిగొండ ప్రాజెక్టు ముంపు ప్రాంతమైన గొట్టిపడియ గ్రామాన్ని జిల్లా కలెక్టర్ విజయ సునీత శుక్రవారం పరిశీలించారు. ముంపు పరిస్థితులు, నీటిమట్టం పెరుగుదల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముంపు పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. నీటిమట్టం పెరుగుదలపై అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
గొట్టిపడియలో కలెక్టర్ పర్యటన


