AKP: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని నక్కపల్లి మండలం చినదొడ్డిగల్లుకు చెందిన సూక్ష్మ కళాకారుడు దార్ల రవి వినూత్నంగా చెక్కతో కళాఖండాన్ని రూపొందించారు. ఉపాధ్యాయురాలు విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్న దృశ్యాన్ని చెక్కపై అందంగా మలిచి, టీచర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడంలో వారి పాత్ర కీలకమైనదిగా పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
సూక్ష్మ కళాకారుడు చెక్కతో చెక్కిన కళారూపం


