SS: తెలుగుదేశం పార్టీ నాయకుడు ఓడీసీ మండల అబ్దుల్ అసెన్ కాలికి గాయమై పుట్టపర్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి సామకోటి ఆదినారాయణ శనివారం ఆసుపత్రిని సందర్శించారు. అసెన్‌ను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం అసెన్ త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీ నేతకు రాష్ట్ర కార్యదర్శి పరామర్శ


