SRCL: తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఇవాళ వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాబోయే గంటల్లోనూ వర్షాలు కొనసాగే అవకాశం ఉండటంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
తెలంగాణ
జిల్లాకు వర్ష సూచన


