MDCL: వినాయక చవితి సందర్భంగా భారీ విగ్రహాల తరలింపులో ప్రమాదాలు జరగకుండా MMC పరిధిలో ప్రధాన రహదారుల వెంట చెట్ల కొమ్మలను తొలగించే ప్రత్యేక డ్రైవ్ శనివారం ఉదయం చేపట్టారు. ఇందులో భాగంగా మల్కాజిగిరి వీణాపాణినగర్‌లో సిబ్బంది చెట్ల కొమ్మలను తొలగించారు.
తెలంగాణ
MMCలో బ్రాంచ్ ట్రిమ్మింగ్ స్పెషల్ డ్రైవ్


