హైదరాబాద్: 28°C
తెలంగాణ

'నాయి బ్రాహ్మణుల వృత్తికి భద్రత కల్పించాలి'

MBNR: జిల్లాలో నాయి బ్రాహ్మణ కులవృత్తిలో ఇతర ప్రాంతాల వారు ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలని జడ్చర్లకు చెందిన నాయి బ్రాహ్మణులు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిని కోరారు. స్థానిక కుటుంబాల ఉపాధికి ఇబ్బంది కలగకుండా అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. వారి సంప్రదాయ వృత్తి రక్షణకు సహకరిస్తామని తెలిపారు.