హైదరాబాద్: 28°C
తెలంగాణ

టీజేఏ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఖాసీం

KMM: తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్(టీజేఏ) ఖమ్మం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా షేక్ సయ్యద్ ఖాసీం నియమితులయ్యారు. శుక్రవారం జిల్లా అధ్యక్షుడు జి.నాగస్వామి రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ఖాసీంకు నియామకపత్రాన్ని అందజేశారు. యూనియన్ బలోపేతానికి నిరంతరం శ్రమిస్తానని, తన నియామకానికి సహకరించిన రాష్ట్ర కమిటీ సభ్యులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.