KMR: దేశ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎనలేనిదని KMR మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం సాయంత్రం KMR రక్తదాతల ఆధ్వర్యంలో KMR జిల్లా కేంద్రంలోని కల్కి ఆలయంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.16 మంది ఉపాధ్యాయులకు ఈ పురస్కారాన్ని అందజేశారు
తెలంగాణ
'దేశ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎనలేనిది'


