BDK: ఆదివాసీ జేఏసీ అశ్వారావుపేట మండల అధ్యక్షుడు పాయం దుర్గారావు శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. నారాయణపురం సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో తీవ్ర గాయాలైన ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మాయాతి రాజు తెలిపారు.
తెలంగాణ
రోడ్డు ప్రమాదంలో ఆదివాసీ నాయకుడు మృతి


