హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎంపీపీ ఎర్రోళ్ల సీతయ్య మృతి

HNK: ఎల్కతుర్తి మండలం మొదటి ఎంపీపీ ఎర్రోళ్ల సీతయ్య (80) కోతులనడుమలో అనారోగ్యంతో మృతి చెందారు. 1986 నుంచి 1990 మధ్య మొదటి ఎంపీపీగా పదవి నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా అంచెలంచెలుగా ఎదిగి హుజూరాబాద్ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్‌గా, మాజీ ఎమ్మెల్యే వెంకటరావు అనుచరుడిగా పార్టీ పదవులు నిర్వహించారు. పలు పార్టీల నాయకులు సంతాపం తెలిపారు.